W.G: భీమవరం రాయల్ జిమ్‌లో న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బొల్లా క్లాసిక్ మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్, ఫిజిక్ మోడలింగ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం మాట్లాడుతూ.. చిరుకూరి రామకృష్ణ చౌదరి సౌజన్యంతో వివిధ భాగాల్లో గెలుపొందిన విజేతలకు షీల్డ్‌లు, జ్ఞాపికాలు అందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ విజేతలకు బహుమతులు


