HNK: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకరి జ్యోతిని పదవి నుంచి తొలగించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రానికి వినతిపత్రం అందజేశారు.విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
తెలంగాణ
ప్రిన్సిపల్‌ను తొలగించాలి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్


