హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులపై లాఠీచార్జ్ అమానుషం

SKLM : సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జ్, నిర్బంధం సరికాదని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. మహిళలను కూడా చూడకుండా ఈడ్చి పడేయడం అమానుషమని, పెండింగ్ ఐఆర్, పీఆర్సీ, డీఏలను పరిష్కరించాలన్నారు. జగన్ హయాంలో గ్రామ స్థాయిలో పాలన బలోపేతానికి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.