హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన డిఫ్యూటీ కమిషనర్

ADB: తలమడుగు మండలం కుచులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ ల్యాబ్‌ను సోమవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ముత్యం రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్మార్ట్ ల్యాబ్‌లో కంప్యూటర్ నైపుణ్యాలతోపాటు ప్రోగ్రామింగ్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.