హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి'

KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పదవిని 2026 ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు కేటాయించాలని MRPS, MSP నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీలకు గతంలో రెండుసార్లు మాత్రమే ఛైర్మన్ పదవి దక్కిందని, రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఎస్సీ జనాభా, ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. వాటిని సరిచేయాలని డిమాండ్ చేశారు.