సత్యసాయి: ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న జింకల లింగరాజు, బోగరాతి నవీన్‌కుమార్‌పై కేసులు నమోదు చేశారు. ఇద్దరినీ కదిరి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీ జరిమానా


