హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దత్తతకు CARA పోర్టల్ నమోదు తప్పనిసరి: కలెక్టర్

E.G: CARA నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన దత్తతతో బాలలకు సురక్షిత కుటుంబ వాతావరణం లభిస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం ఓ చిన్నారిని దత్తత తల్లికి స్వయంగా అప్పగించారు. పిల్లలను కోరుకునే వారు పోర్టల్లో నమోదు చేసుకోవాలని, హోమ్ స్టడీ, మ్యాచింగ్, పోస్టర్ కేర్ పరిశీలనల అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ద్వారానే దత్తత ఉత్తర్వులు ఇస్తారని స్పష్టం చేశారు.