HYD: పాతబస్తీ మెట్రో కారిడార్-6 అలైన్‌మెంట్, డిజైన్లలో కీలక మార్పులు జరగనున్నాయి. వివాదాస్పద ఆస్తులను మెట్రో సంస్థ స్వాధీనం చేసుకోవడంతో, వ్యయాన్ని తగ్గించేలా పునఃరూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం HAML సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించింది. గతంలో MGBS-చాంద్రాయణగుట్ట మార్గంలో వ్యయం పెంచేలా ప్రతిపాదించిన 30కి పైగా పోర్టర్లను తగ్గించి, ఏజెన్సీ కొత్త ప్లాన్లను ఇవ్వనుంది.
తెలంగాణ
మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు


