ములుగు జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పెండింగ్ వంట, అల్పాహార బిల్లులు విడుదల చేయాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు.
తెలంగాణ
పెండింగ్ బిల్లుల కోసం మంత్రికి వినతి


