హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిరిసిల్ల సభను విజయవంతం చేయాలి'

KMR: ఈ నెల 30న సిరిసిల్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరారు. కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ‘చలో సిరిసిల్ల’ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.