WGL: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..అభ్యర్థులు పేరు, చిరునామా, విద్యార్హత వివరాలతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: ఆరూరి


