హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్కారు భూమి కబ్జాపై ఫిర్యాదు

VKB: తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 16 శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతారం గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు విలాస్ రెడ్డి తమ గ్రామంలోని సర్కారు భూమి కబ్జాకు గురైందని అధికారులకు అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో MRO తారాసింగ్, CDPO శ్రీలక్ష్మి, ఏఈ జోయల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.