హైదరాబాద్: 28°C
తెలంగాణ

NH-65 రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

SRD: సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనగూడ వరకు NH-65పై జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యపై అధికారులను అడిగి ఆరా తీశారు. ఇప్పటికే పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనాలను రుద్రారం కంది వైపు నుంచి మళ్ళించగా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.