హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిరాణా కొట్టుపై సివిల్ సప్లై దాడి

MDK: అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి తాటి నర్సింహులు తెలిపారు. శంకరంపేటలోని సనిశ్వనాథ్ కిరాణా స్టోర్‌లో నిర్వహించిన తనిఖీల్లో 7 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ పరికరాలు, వెయింగ్ మెషీన్‌ స్వాధీనం చేసుకుని దేవి భారత్‌గ్యాస్ ఏజెన్సీలో భద్రపరిచామని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.