హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వీస్ రూల్స్ లేకుండా ఉద్యోగాలిచ్చి మోసం చేశారు

SKLM:  సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వం చట్టబద్ధత, సర్వీస్‌ రూల్స్‌ లేకుండా ఉద్యోగాలు కల్పించి మోసం చేసిందని టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం రాత్రి సంతబొమ్మాళి మండలంలో ఆయన మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని తెలిపారు.