హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ

KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు కళాశాలకు హాజరై, పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.