హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో బాలుడు గల్లంతు

సత్యసాయి: కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లికి చెందిన 16 ఏళ్ల యశ్వంత్‌ గల్లంతైనట్లు కదిరి రూరల్‌ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 26న ఉదయం 9 గంటలకు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదైంది. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా కదిరి రూరల్‌ పోలీసులను 9440901882 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.