NZB: నగరంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నేతృత్వంలో గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. SIR విధానాన్ని రద్దు చేసి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం తన పేరు విషయంలోనే తనకు నోటీసులు ఇచ్చారని, ఇది ఓట్లను తొలగించే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఓట్లను తొలగించే కుట్రలో భాగమే'


