MDK: రామాయంపేట మండలం అక్కన్నపేటలో 601, 602 రైల్వే బ్రిడ్జిల మధ్య అండర్‌పాస్ నిర్మించాలని కోరుతూ సర్పంచ్ యాదగిరి, రాగి రాములు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్‌తో పొలాలకు దారిలేక సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే స్పందించి అండర్‌పాస్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తెలంగాణ
రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలి: రాగి రాములు


