నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో వివి రమణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద అధికంగా 43 ఆర్జీలు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఆర్డిఓ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ సమస్యలు, రెవిన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు


