హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించండి

SKLM: శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నులను ఈ నెల 30లోగా చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బకాయిలను సకాలంలో చెల్లించాలని సూచించారు.