SRCL: ఇందిరా మహిళా శక్తి చీరల ద్వారా సిరిసిల్ల వస్త్ర కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. సోమవారం సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సమగ్ర నివేదిక ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అధికారులు వెంకటేశ్వర్ రావు, ఇందుమతి పాల్గొన్నారు.
తెలంగాణ
'వస్త్ర కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాం'


