ఖమ్మం జిల్లాలో 2000 బ్యాచ్‌కు చెందిన 13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వారికి పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ప్రమోషన్ అనంతరం వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆరుగురు మహబూబాబాద్‌కు, ఏడుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు.
తెలంగాణ
2000 బ్యాచ్ పోలీసులకు ప్రమోషన్లు


