VSP: పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆయన.. మండలంలో 349 మంది అర్హులుగా గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 84 మందికి త్వరలో పట్టాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం


