SKLM: విద్యార్థులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు ఉపయోగపడేలా పరిశోధనలు చేపట్టాలని ANGRAU ఉపకులపతి డా. పి.వి.సత్యనారాయణ సూచించారు.సోమవారం నైర వ్యవసాయ కళాశాలను సందర్శించిన ఆయన వివిధ విభాగాలు,సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కళాశాల ఏడి డా.డి.చిన్నంనాయుడు తదితరులున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేపట్టాలి


