హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలలో మత వివక్ష

NRML: నిర్మల్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యవర్గ ఎన్నికల్లో కుల, మత వివక్ష చోటుచేసుకుందని సభ్యుడు రవీందర్ ఆరోపించారు. గతంలో సేవలందించిన ముస్లిం, దళిత, ముదిరాజ్ సభ్యులకు పదవుల్లో అవకాశం కల్పించలేదన్నారు. మూడు గ్రూపులకు పదవులు న్యాయంగా పంచుతామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.