హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్రామా సెంటర్‌ను వెంటనే ప్రారంభించాలి'

NRML: నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల ట్రామా సెంటర్ పనులు పూర్తై ఆరు నెలలు గడిచినా ప్రారంభించకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రిని సందర్శించి ట్రామా సెంటర్‌ను పరిశీలించనున్నారు.