NRML: అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. ముథోల్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల పనితీరు, పెండింగ్ పనులపై సమీక్షించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, వైద్య సేవలు, తాగునీరు, విద్యుత్, పంచాయతీరాజ్ పనులపై చర్చించారు. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'


