E.G: కోల్‌కతాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సోమవారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. శ్రీ రామకృష్ణ పరమహంసులు కాళీమాతను ఆరాధిస్తూ.. ఆధ్యాత్మిక సాధన చేసిన పవిత్ర క్షేత్రంగా దక్షిణేశ్వర్‌కు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సందర్శించిన ఎంపీ


