KMR:మీడియా అకాడమీ ఛైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు చేరుకున్న ఆయనకు TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు విశేషాలను పరిశీలించిన శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక జర్నలిస్టులతో భేటీ అయ్యారు. జర్నలిస్టుల సమస్యలు, మీడియా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ
నిజాంసాగర్‌ను సందర్శించిన మీడియా అకాడమీ ఛైర్మన్


