SDPT: బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్టోబర్ 1 నుంచి రైతులు వరి ధాన్యం అమ్ముకోవచ్చని వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు. ఈ వానాకాలంలో 12,200 ఎకరాల్లో వరి సాగు జరిగిందని వెల్లడించారు. ఎకరాకు 28 క్వింటాళ్ల చొప్పున మొత్తం 3.41 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 1 నుంచి కేంద్రాలు ప్రారంభం: MAO


