హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఐ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సత్యం

BHNG: రాజాపేట మండలం బేగంపేటకు చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుర్ల లింగం తండ్రి చంద్రపాల్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు.