ASF: వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో సోమవారం నశా ముక్త్ యువభారత్ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ చేపట్టారు. అనంతరం అవగాహన సదస్సు నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.చంద్రయ్య మాట్లాడుతూ.. ఆల్కహాల్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు.
తెలంగాణ
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ


