హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తండా వాగులో మొసలి ప్రత్యక్షం

WGL: నర్సంపేట శివారు బొజ్జ నాయక్ తండావాగులో సోమవారం మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన FBO వెంకన్న ఆధ్వర్యంలోని సిబ్బంది, ఎకోటూరిజం వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ముసలిని సురక్షితంగా పట్టుకుని పాకాల సరస్సులో వదిలేశారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.