హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారంచేడు నూతన ఎస్సైగా పులి గోపి

బాపట్ల: కారంచేడు మండలంలో నూతన ఎస్సైగా పులి గోపి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారంచేడు మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.