HNK: ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం మడికొండలో క్రైస్తవ, ముస్లిం స్మశాన వాటికల కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. భూ రికార్డులు, మ్యాపులను పరిశీలించి హద్దులు నిర్ణయించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ
ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు


