హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాధికారత వారోత్సవ కార్యక్రమం

GDWL: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి డి.సునంద నేడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వయోవృద్ధులపై జరిగే వివిధ రకాల వేధింపులను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.