ప్రకాశం: ఒంగోలు నగర 150 ఏళ్ల చరిత్రకు గుర్తుగా ఈ నెల 30న ‘మన ఒంగోలు–మన పండుగ’పేరుతో భారీ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సోమవారం తెలిపారు. ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సన్మానాలు, మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు 75 జతల ఎద్దుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు 150 ఏళ్ల చరిత్రకు ఘన వేడుకలు


