SRCL: మిడ్ మానేరు రిజర్వాయర్‌కు గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎత్తి పోతలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రిజర్వాయర్‌లోకి 12,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నీటిమట్టం పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా ప్రస్తుతం 316.50 ఉండగా ప్రాజెక్టు నీటి నిల్వ మొత్తం సామర్థ్యం 27.55 TMCలు కాగా నిన్న సాయంత్రం వరకు 23 .815టీఎంసీల నిల్వ ఉంది.
తెలంగాణ
మిడ్ మానేరులోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో


