హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలపై అక్రమ కేసులు.. గజ్జల ఫైర్

PLD: వైసీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు అక్రమ కేసులు, రౌడీషీట్లు పెడుతున్నారని సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆరోపించారు. పిడుగురాళ్లలో నిర్వహించిన వైసీపీ జిల్లా మున్సిపల్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.