హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం

SRD: కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంగీత నేతృత్వంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు, ఇతర శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె అధికారులతో కూలంకషంగా చర్చించి, తగిన ఆదేశాలు జారీ చేశారు.