MDK: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, నాయకులు ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని, సవరణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం


