KNR: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని డీఆర్ఓ స్వామి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా కలెక్టరేట్ సూపరింటెండెంట్ మాధవి, అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 126 అర్జీలలో అత్యధికంగా కరీంనగర్ నగరపాలకకు 40 దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను సత్కరమై పరిష్కరించాలి'


