BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం లో అక్టోబర్ 12 నుంచి 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సోమవారం ఆలయ ఏవో దామోదర్ తెలిపారు. రావు లక్ష్మీతాయారు అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న విజయదశమి సందర్భంగా శమీ, ఆయుధ పూజలతో పాటు శ్రీరామ మహాపట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
అక్టోబర్ 12 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


