HYD: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు(కాంగ్రెస్, బీజేపీ,బీఆర్‌ఎస్) ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్-దానం నాగేందర్, బీఆర్ఎస్- తలసాని సాయి కిరణ్ యాదవ్, బీజేపీ- మాజీ ఎమ్మెల్యే చింతల రామ్ చందర్ రెడ్డి బరిలో దిగనున్నట్లు సమాచారం.
తెలంగాణ
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. అభ్యర్థులు వీరేనా?


