హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం: సీపీ శ్వేత

WGL: వరంగల్‌లో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సీపీ శ్వేత ఐపీఎస్ చొరవ చూపారు. కొత్తవాడలో కార్పెట్ తయారీ, చేనేత మగ్గాలను పరిశీలించి నేత కార్మికులతో మాట్లాడారు. కొత్తవాడ కార్పెట్లు, శాయంపేట టవల్స్ తదితర ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. శాలువల బదులుగా చేనేత టవల్స్, పూజా మ్యాట్లు అందించేందుకు సీపీ అంగీకరించారు