హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRSకు 434 ఫిర్యాదులు'

CTR: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSలో 434ఫిర్యాదుల అందినట్ల అధికారులు తెలిపారు. అధికంగా రెవెన్యూ, సర్వే శాఖకు 363, పోలీస్ శాఖకు 6,RWS 1,వ్యవసాయ శాఖకు 4,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఫిర్యాదులు అందినట్లు వారు వెల్లడించారు. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.