గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వాసిమళ్ళ రత్నరాజు కుటుంబానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రూ.20,45,000 చెక్కును అందజేశారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా భార్య బుజ్జి, కుమార్తె, కుమారుడికి ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీమా అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఎస్సై కుటుంబానికి బీమా చెక్కు అందజేత


