హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వీసులను పునరుద్ధరించాలని వినతి

HNK: ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను తగ్గించడం వల్ల మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ అధికారులకు నేడు ఐద్వా నేతలు వినతిపత్రం అందజేశారు. బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను వారు కోరారు. వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శి దీప ఉన్నారు.