NZB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 100 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు: కలెక్టర్


